Singing Competition: మాటా సింగింగ్ స్టార్ – 2026.. అమెరికాలో తెలుగు పాటల పండుగ
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో ‘మాటా సింగింగ్ స్టార్‘ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 2026 జూన్ 19 – 20 తేదీల్లో జరగనున్న మాటా 2వ కన్వెన్షన్ సందర్భంగా ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్, ‘ఎల్.ఎం.ఏ – బాలగంధర్వం’ వ్యవస్థాపకులు డాక్టర్ రామచారి కోమండురి అడ్వైజర్, మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
కమిటీ, నిర్వాహకుల వివరాలు:
- చైర్: హరికృష్ణ మహర్షి
- కో-చైర్స్: చైతు మద్దూరి, రంగ మడిశెట్టి, శ్రీలక్ష్మి లక్కిశెట్టి, ఉష రమక
- అడ్వైజర్స్: ప్రవీణ్ గూడూరు, దాము గేదెల, బాబా సొంత్యాన
- సభ్యులు: శ్రీనివాస్ తమ్మ, అద్వైత్ బొందుగుల, విజయ పాతురు, రామ్ మోహన్, సత్యం, సుమ పెందోట
కన్వెన్షన్ కోర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ:
- ప్రెసిడెంట్: రమణ కిరణ్ దుద్దాగి
- కన్వీనర్: శ్రీధర్ గూడాల
- కో-కన్వీనర్స్: టోనీ జన్ను, దాము గేదెల
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు
- సెక్రటరీ: విజయ్ భాస్కర్ కాలాల్
- కోఆర్డినేటర్: గంగాధర్ ఉప్పల
కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ:
శ్రీనివాస్ గణగోని (ఫౌండర్, AC మెంబర్), ప్రదీప్ సామల (ఫౌండర్, AC మెంబర్), జితేందర్ రెడ్డి (AC మెంబర్).

ఇవి కూడా చదవండి
పోటీ వివరాలు:
- పరివయోమితి: 6 ఏళ్లు పైబడిన వారు (సబ్-జూనియర్స్, జూనియర్స్, అడల్ట్స్).
- ముఖ్య తేదీలు: రిజిస్ట్రేషన్ గడువు మార్చి 8, 2026.
- పద్ధతి: ఆడిషన్స్, ప్రిలిమ్స్ ఆన్లైన్లో ఉంటాయి. సెమీస్గ్రాం, డ్ ఫినాలే కన్వెన్షన్ వేదికపై జరుగుతాయి.
- రిజిస్ట్రేషన్ ఫీజు: $20.
- రిజిస్ట్రేషన్ లింక్: https://tinyurl.com/mata-singingstar2026-regform
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
మరింత సమాచారం కోసం ఈ క్రింది ప్రాంతీయ ప్రతినిధులను సంప్రదించవచ్చు.
- నార్త్ ఈస్ట్ (NE): (908) 922-1024
- నార్త్ ఈస్ట్ (NE): (267) 918-9503
- వెస్ట్ (West): (716) 418-2333
- సౌత్ (South): (214) 796-2497
- సెంట్రల్ (Central): (562) 221-0342
- మాటా హెల్ప్ లైన్: +1 888-7MATAUS, +1 (888) 762-8287













