CATS కళా సంజీవని శీర్షికన “కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం !!

అమెరికాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) జూన్ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో జరుపుకునే మా 15వ వార్షికోత్సవాలను పురస్కరిచుకుని “కళా సంజీవని” శీర్షికన “కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం !! అనే నినాదంతో NRI Streams online ద్వారా నిర్వహించే కళా తోరణాలలో 8 వ భాగంగా చంద్ర గీతోదయం పేరుతో DC Metro Desi Talents , స్థానిక గాయనీ గాయకులందిస్తున్న ప్రముఖ సాహితీవేత్త మరియు గేయ రచయిత శ్రీ చంద్రబోస్ గారి కలంలోనుంచి జారువడిన చక్కని గీతాలకు చంద్రబోస్ గారిసాహిత్య విశ్లేషణ .
Saturday, July 18th:
USA: 11 am to 1pm (EST)
India: 8:30 pm to 10:30 pm
9వ భాగంగా కళారత్న, వేణుగాన విశారద ఫ్లూట్ నాగరాజు గారి వేణుగానంతో , కర్నాటక శాస్త్రీయ సంగీత ప్రత్యేక వాయిద్యకారుడు కమల కిరణ్ వింజమూరి గారి వయోలిన్ వాయిద్యాలతో, డి సి మెట్రోలోని, వీణ, వయోలిన్, మాండలిన్, గిటార్త బల లాంటి వాయిద్యాలతో సంగీత ప్రియులను ఆకట్టుకునే అద్భుత కార్యక్రమం
Sunday, July 19th:
USA: 11 am to 1pm (EST)
India: 8:30 pm to 10:30
You can watch live ON below links.
Please share these to your friends & family/Social Media .
Youtube (CATS): http://www.nristreams.tv/cats-live-youtube
FaceBook (CATS): http://www.nristreams.tv/cats-live-facebook
For Art and kathalu, Kavithalu competitions register your name @ https://www.theuscats.org/anniversary/
సుధారాణి, అధ్యక్షురాలు,
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం
www.theuscats.org










































































