సింపుల్ లుక్ లోనే అదరగొడుతున్న త్రిష
సౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్ధాలకు పైగా రాణిస్తున్న త్రిష(Trisha)కు పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) మూవీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బాగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ, బిజీగా ఉంటున్న ఆమె, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ ఫోటోల్లో త్రిష క్లాసీ మార్సాలా స్లీవ్‌లెస్ బటన్ అప్ వేస్ట్కోట్, దానికి మ్యాచింగ్ బాటమ్ ను ధరించి అవుట్‌ఫిట్ కు తగ్గ లెదర్ బెల్ట్ తో దాన్ని పెయిరప్ చేసి తన చేతికి గోల్డ్ బ్యాంగిల్, రింగ్ తన పెట్టుకుని తన అందాలను మరింత ఎలివేట్ అయ్యేలా చేయగా, త్రిష సింపుల్ లుక్ లోనే అదరగొట్టేస్తుందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.








