బంగారు వర్ణంలో మెరిసిన శ్రియా
హీరోయిన్ శ్రియా శరణ్(Shriya Saran) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విదేశీ క్రీడాకారుడిని పెళ్లి చేసుకుని, ఓ పాపకు తల్లి అయినప్పటికీ ఆమె అందం ఏ మాత్రం మారలేదు. తాజాగా శ్రియ ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ ఫోటోల్లో స్పెషల్ డిజైనర్ శారీ, దానికి గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్, ట్రెడిషనల్ జ్యువెలరీతో సింపుల్ గా కనిపిస్తూనే రిచ్ లుక్ లో ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో శ్రియా అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతూ వాటికి లైకుల వర్షం కురిపిస్తున్నారు.








