థై స్లిట్ ఫ్రాకులో రకుల్ గ్లామర్ షో
వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri express) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్(Rakul preeth singh), తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్, కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే రకుల్ తాజాగా చిరుత పులి ప్రింట్ థై స్లిట్ గౌన్ ను ధరించి దానికి బ్లాక్ కలర్ బెల్ట్ తో పెయిరప్ చేసింది. ఈ డ్రెస్ లో రకుల్ ఎద అందాలతో పాటూ థైస్ షో చేయగా, ఆ ఫోటోలను యూత్ తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








