యూరప్ వీధుల్లో బుట్టబొమ్మ అందాలు
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా పూజా నటించిన సినిమాలు ఫ్లాపులైనా, ఆమెకు అవకాశాల పరంగా కొదువేమీ లేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే పూజా తాజాగా తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో పూజా కొత్త హెయిర్‌స్టైల్, తన స్టైలిష్ అవుట్‌ఫిట్స్ అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తున్నారు. యూరప్ వీధుల్లో ఆమె దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.








