డాలస్లో రామచందర్రావు కు ఘన స్వాగతం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు (N. Ramachander Rao) ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా (America) చేరుకున్నారు. డాలస్ (Dallas) విమానాశ్రయంలో ఆటా (ATA) ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ప్రవాస తెలుగు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, యువ నాయకులతో రామచందర్రావు సమావేశమైనట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.








