వైట్ డ్రెస్ లో నుస్రత్ గ్లామర్ ట్రీట్
తెలుగు, తమిళ భాషలతో తన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న నుస్రత్(Nusrath) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు ఐవరీ కలర్ డ్రెస్ ధరించి తన గ్లామర్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ డ్రెస్ లో షోల్డర్ లెస్ మ్యాక్సీ కాలం గౌన్ దానికి డీప్ వీ నెక్ తో వెల్వెట్ స్టేట్మెంట్ బోలుతో మిక్స్ చేసి తన అందాలను ఎలివేట్ చేస్తూ గ్లామర్ లుక్ తో మెరవగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.








