Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Khaleja re release record

Khaleja: ఖ‌లేజా బుకింగ్స్ తో కొత్త రికార్డు

  • Published By: techteam
  • May 28, 2025 / 07:15 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Khaleja Re Release Record

మ‌హేష్ బాబు(Mahesh Babu) హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్(Trivikram) క‌ల‌యిక‌లో వ‌చ్చిన క్లాసిక్ మూవీ ఖ‌లేజా(Khaleja). థియేట‌ర్ల వద్ద అనుకున్న అంచ‌నాలు అందుకోలేకపోయిన ఈ సినిమా త‌ర్వాత టీవీలో మాత్రం మంచి టాక్ ను తెచ్చుకోవ‌డంతో పాటూ ఆ త‌ర్వాత అంద‌రికీ ఈ సినిమా ఓ ఎమోష‌న్ లాగా మారిపోయింది. ఖ‌లేజా సినిమాకు మ‌హేష్ ఫ్యాన్స్ తో పాటూ ఇత‌ర ఆడియ‌న్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు.

Telugu Times Custom Ads

అంద‌రిలోనూ ఈ సినిమాకూ యునానిమ‌స్ పాజిటివ్ రీచ్ ఉంది. ఇప్పుడ‌దే ఈ సినిమాకు మంచి ప్ల‌స్ గా మారింది. ఖ‌లేజా రిలీజైన ఇన్నేళ్ల‌కు రీరిలీజ్ అవుతుంటే ఈ సినిమా బుకింగ్స్ మొద‌లైన ఫ‌స్ట్ డే నుంచే సాలిడ్ నెంబ‌ర్ల‌ను నోట్ చేసింది. రిలీజ్ కు మ‌రో రెండ్రోజుల టైమ్ ఉండ‌గానే ఖ‌లేజా అప్పుడే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.4 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి కొత్త రికార్డును అందుకుంది.

ఈ రికార్డుల‌ను చూశాక రీరిలీజుల్లో ఖ‌లేజా డే1 భారీగా వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. అనుష్క శెట్టి(Anushka Shetty) హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ(Mani Sharma) సంగీతం అందించగా, ఇప్ప‌టికీ ఖలేజా సాంగ్స్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కు అంద‌రూ ఫిదా అయ్యారు. అందుకే మ‌హేష్ ఫ్యాన్స్ కు ఖ‌లేజా మూవీ సంథింగ్ స్పెషల్ మూవీ.

 

 

Tags
  • anushka
  • Khaleja
  • mahesh babu
  • tivikram

Related News

  • Silver Cast Creations Announces Prime Minister Narendra Modis Biopic Maa Vande In Pan India Languages And English

    Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్

  • Kona Film Corporation Brings Band Melam Starring Harsh Roshan And Sridevi Apalla First Beat Is Out Now

    Band Melam: కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్

  • Vijay Deverakonda Sekhar Kammula Unveil Teaser Of Comedy Drama The Great Pre Wedding Show

    The Great Wedding Show: తిరువీర్ ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్

  • Ananya Pandey Hot Stills

    Ananya Pandey: డిఫ‌రెంట్ ఔట్‌ఫిట్ లో పిచ్చెక్కిస్తున్న అన‌న్య అందాలు

  • Junior Ntr Visits Us Consulate In Hyderabad

    Jr. NTR: యూఎస్‌ కాన్సులేట్‌ను సందర్శించిన  జూనియర్‌ ఎన్టీఆర్‌ 

  • Megastar Chiranjeevi About Kishkindhapuri

    Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి

Latest News
  • TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
  • DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
  • CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
  • KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్‌
  • Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్‌ అంబానీ
  • YCP: స్ట్రాటజీ మార్చిన వైసీపీ..!
  • Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
  • Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్
  • Band Melam: కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్
  • Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer