పీసీసీ ఎన్నారై సమన్వయకర్తగా దేవేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం సమన్వయకర్తగా నంగి దేవేందర్ రెడ్డిని నియమిస్తూ ఆ విభాగం చైర్మన్ వినోద్‌కుమార్ నియామక పత్రం జారీ చేశారు. పీసీసీ ఎన్నారై సంబంధిత కార్యకలాపాలను దేవేందర్‌రెడ్డి నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు.