Congress: బీజేపీ మద్దతు తో అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ (Aliabad) మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ కు (Congress) చెందిన కంఠం శిరీష (Kantham Sirisha) ఎన్నికయ్యారు. బీజేపీ (BJP), ఇతరుల మద్దతుతో ఆ మున్సిపాలిటీని అధికార పార్టీ దక్కించుకోవడం గమనార్హం. అలియాబాద్లో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆరఎస్ 7, బీజేపీ 3, రెండు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. దీంతో బీజేపీ, ఇతరుల మద్దతుతో మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి













