పూరీ ఆలయ సెట్ లో బాలాపూర్ గణపయ్య
హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశుడి(Khairatabad Ganesha) తర్వాత అంతటి ప్రసిద్ధి బాలాపూర్ గణపయ్య (Balapur Ganapayya) కే దక్కుతుంది. ఈ ఏడాది ఇక్కడీ పూరీ జగన్నాథుడి ఆలయం (Puri Jagannath Temple) నమూనాలో 18 అడుగుల వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. గతంలో బాలాపూర్లో తిరుపతి(Tirupati), అరుణాచలం(Arunachalam), అయోద్య రామ మందిరం(Ayodhya Ram Mandir) తదితర ఆలయాల నమూనాల్లో గణేశుడు కొలువు దీరిన విషయం తెలిసిందే.








