కువైట్ లో ఇరుక్కు పోయిన వ్యవసాయదారుడు!
శ్రీ రాములు రెడ్డి పేరం, 32వయస్సు, ఊరు- గంగారపువాండ్ల పల్లి, చక్రాయపేట-మహాదేవపల్లి, గంగారావు పల్లి, కడప 516259. కువైట్ కి 11 నెలల క్రితం వచ్చినాడు. 120 కేడి కి వచ్చి 80కేడి లు తీస్కుంటున్నాడు, హౌస్ డ్రైవర్ గా వచ్చి డ్రైవర్ మరియూ ఇంటి పని 18గంటల దాక పని చేయడం కష్టం అవుతుంది, ఇపుడు గురు శుక్ర వారలు వస్తే తెల్లారి మూడుకు నిద్ర. ఇది నచ్చక తిరిగి వెళ్లిపోతా అని 50 కెడి డబ్బులు టికెట్ కొను అని చెప్పినా కొనకుండా బాధ పెడుతున్నారు. ఇండియాలో వ్యవసాయం మీద బోరింగ్లకు, పంటకు 15 లక్షల దాక అప్పు చేసినాడు. కువైట్ కి లక్ష ఖర్చు పెట్టి వచ్చి మోసపోయినాడు. ఇపుడు ఎంబసీ సహకారంతో టికెట్ పాస్పోర్ట్ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతని పరిస్థితిని చూడు సహాయం చేయాలి అనుకున్నవారు చేయగలరు.
ప్రభుత్వం బ్రోకర్స్ వ్యవస్థను, అగ్రిమెంట్స్ లేని ఉద్యోగాలను లేకుండా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ పరంగా నష్ట పోయినందుకు అతనికి తిరిగి ఆధారం చూపడానికి సహకరించాలి. ఇతని వివరాలు – పాస్పోర్ట్ నెంబరు-M7415581, ఆధార్ నెంబరు-555485966757, సివిల్ ఐడి నెం 280051029371, ఫోన్ నెంబరు-91606 26319, +96596701402, శ్రీరామ్ రెడ్డి గారితో మురళీధర్ రెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నాడు – తొందర్లో ఇతను ఇంటికి వెళ్తాడు.













