వందే భారత్ ఎక్స్ప్రెస్ కు స్వాగతం పలికిన జీవీఎల్, పాతూరి నాగభూషణం, కేశినేని నాని, మల్లాది విష్ణు
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాలకు అందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ను నేడు వర్చ్యువల్ గా ప్రారంభించి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం కి వెళ్ళు రైలు ను విజయవాడ జంక్షన్ నుండి ఘన స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు రైల్వే ఉన్నతాధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు Ublood చైర్మన్ జగదీష్ గారు రామినేని ధర్మ ప్రచారక్ గారు రమేష్ గారు తదితరులు పాల్గొని మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.













