NATS లలిత కళా వేదిక – “హరికథ గానామృతం”
నాట్స్(NATS) లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో –
హరికథ గానామృతం
అనే అంశం పై హరికథా సరస్వతి, హరికథా చూడామణి శ్రీమతి జయంతి సావిత్రి గారితో ఇష్టగోష్ఠి చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల శనివారం, ఫిబ్రవరి 22, 2025 తేదీన ఉదయం గం. 11:00 EST/9:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
Link to join the webinar: https://natsworld.
భక్తి, సాహిత్యం, సంగీతం సమ్మిళితమైన ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని హరికథా గానామృతాన్ని ఆస్వాదించండి.













