విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ .. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. విజయవాడ మేయర్ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును ప్రకటించింది.
ఏలూరు మేయర్ అభ్యర్థి : రెడ్డి అప్పలనాయుడు
అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి : నల్లా శ్రీధర్
చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి : తోట రాజేశ్వరి
గొల్లప్రోలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి : కడారి తమ్మయ్యనాయుడు
నరసాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి : కొత్తపల్లి శైలజ
నిడదవోలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి : కల్లం జ్యోతి








