తాత్కాలిక హైకోర్టును ప్రారంభించినచ చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్
ఉండవల్లి నుంచి నేలపాడు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్. శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన, తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవానికి హాజరయిన సీఎం చంద్రబాబు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ కి స్వాగతం సీఎం చంద్రబాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లు స్వాగతం పలికారు. హాజరైన సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేదపండితులు.













