రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సాదర ఆహ్వానం
అంశం: రాతెస భాషా సదస్సు — తెలుగు నుడి-బడి; జాతీయ చర్చా వేదిక
తేదీ : 30/10/2020
1. ప్రారంభ సమావేశం – ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
2. చర్చా వేదిక – 1 – మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు
3. చర్చా వేదిక – 2 – సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు
తేదీ : 31/10/2020
4. చర్చా వేదిక – 3 – ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
5. చర్చా వేదిక – 4 – మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు
6. చర్చా వేదిక – 5 – మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 7 గంటల వరకు
తేదీ : 01/11/2020
7. చర్చా వేదిక – 6 – ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
8. చర్చా వేదిక – 7 – మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు
9. ర్చా వేదిక – 8 – మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 7 గంటల వరకు
దయచేసి క్రింద ఇవ్వబడిన Zoom లింకు ద్వారా తెలుగు నుడి-బడి; జాతీయ చర్చా వేదిక లో చేరి కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి
https://us02web.zoom.us/j/82558034334?pwd=RWxpdW5KVXZxZlhIMVVHY1V4ZFBZZz09
Meeting ID: 825 5803 4334
Passcode: 083428
ఈ సమావేశాలు రాతెస యూట్యూబ్ (YouTube) లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి
https://www.youtube.com/channel/UCHbLH0Sdaccaz7J3UoR_uzQ













