డా. తిరుమల రామచంద్ర సాహిత్యం – వ్యక్తిత్వం అంతర్జాతీయ సదస్సు
“డా.తిరుమల రామచంద్ర సాహిత్యం – వ్యక్తిత్వం” అనే అంశంపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆగష్టు 5,6,7 వ తేదీల్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. అంతర్జాలం ద్వారా వెబ్ నార్ గా ఈ సదస్సు జరుగనుంది.
ఈ సందర్భంగా ‘డా.తిరుమల రామచంద్ర’ పై పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నాం. పరిశోధన విలువ కలిగిన పత్రాలను మాత్రమే సదస్సులో ప్రజెంట్ చేయడానికి అనుమతించబడతాయి. సదస్సులో పాల్గొనువారు (పత్ర సమర్పకులు, పార్టిసిపెంట్స్ ) ఈ గూగుల్ ఫామ్ లో నమోదు చేసుకోగలరు.
https://forms.gle/XbvBiwd9nBvaqQpWA
రిజిస్ట్రేషన్ అనంతరం కింది టెలిగ్రాం లింక్ ద్వారా గ్రూపులో చేరగలరు. https://t.me/joinchat/Ut264hgay_SxJ1WlKRHf3Q
మీ వ్యాసాలను ఈనెల 28 లోపు drtirumalaramachandra@gmail.com మెయిల్ కు పంపించాలి.
ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు. డైరెక్టర్, అంతర్జాతీయ సదస్సు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.
పై టెలిగ్రాం లింక్ లో డా. తిరుమల రామచంద్రగారి పుస్తకాలు Pdf లో అప్లోడ్ చేయబడ్డాయి.













