NATS లలిత కళా వేదిక – “వేణువుతో వినోదం వికాసం”

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో –
వేణువుతో వినోదం వికాసం
అనే అంశం పై ప్రముఖ మురళీ వాయిద్యకారులు ఫ్లూట్ ఫణి గారితో ఇష్టగోష్ఠి చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల శనివారం, March 15, 2025 తేదీన ఉదయం గం. 11:00 EST/8:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
Link to join the webinar: https://us02web.zoom.