ఈ ప్రకటన వల్ల.. టీకా తీసుకోని వారు కూడా….

టీకా వేసుకొన్న వాళ్ల మాస్కు పెట్టుకోనవసరం లేదని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించడం అయోమయానికి గురిచేస్తోందని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. ఈ ప్రకటన వల్ల టీకా తీసుకొని వారు కూడా మాస్కులు లేకుండా తిరిగే ప్రమాదం ఉందన్నారు. పిల్లలకు ఇంకా టీకా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల అందరూ మాస్కులు ధరించడమే ఉత్తమమని ఫౌసీ పేర్కొన్నారు.