తానా బాస్కెట్ బాల్ టోర్నమెంట్

తానా క్రీడా కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 9వ తేదీన న్యూజెర్సిలోని రూజ్‌వెల్ట్ పార్క్‌లో 3ఎన్3 బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ 15డాలర్లుగా నిర్ణయించారు.
Registration Link : https://forms.gle/FJ4eYDDCojzr5Xxn8