ఘనంగా తానా బాలోత్సవం 2022

తానా బాలోత్సవం 2022 ఘనంగా నిర్వహించిది. ఈ ఉత్సవం లో సంగీతం, నాట్యం, తెలుగు పద్య పఠనం, వక్రుత్వం, వేష ధారణం, రూబీక్స్క్యూబ్, మొదలైన అంశాలు లో పోటీలు నిర్వహించాం. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖుల సహకారం తో పోటీ ఫలితాల నిర్ణయం కూడా జరిగింది. ఈ సంతోషకర సంభరమంతా సుమారు నెల రోజుల పాటు ఎంతో ఉత్సాహం తో సాగింది. ఈ బాలోత్సవ ముగింపు సభ తేది 27.8.2022 నాడు IST 7.30 pm/ EST 10.00 AM కి జరుగుతుంది. ఈ సభ లో ఫలితాల ప్రకటన, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు రాఫెల్స్ ఉంటాయి. దీన్ని వ్యక్తి గత ఆహ్వానం గా భావించి క్రింద సూచించిన లింక్ ద్వారా సభ లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జూమ్ లింక్ ను గమనించగలరు.
TANA is inviting you to a scheduled Zoom meeting.
Topic: 2022 TANA Balotsavam Competitions – Main Program Event
Time: Aug 27, 2022 10:00 AM Eastern Time (US and Canada)
Join Zoom Meeting
https://us06web.zoom.us/j/87502045831
Meeting ID: 875 0204 5831
One tap mobile
+19292056099,,87502045831# US (New York)
+16469313860,,87502045831# US
Dial by your location
+1 929 205 6099 US (New York)
+1 646 931 3860 US
+1 312 626 6799 US (Chicago)
+1 301 715 8592 US (Washington DC)
+1 309 205 3325 US
+1 564 217 2000 US
+1 669 444 9171 US
+1 669 900 6833 US (San Jose)
+1 719 359 4580 US
+1 253 215 8782 US (Tacoma)
+1 346 248 7799 US (Houston)
+1 386 347 5053 US
Meeting ID: 875 0204 5831
Find your local number: https://us06web.zoom.us/u/kdZ2GMzhJH