నాట్స్ లలిత కళా వేదిక – “జానపద సంగీతం సాంస్కృతికత”

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో – హైదరాబాద్ లో ఉన్న లోక కళా వికాస పరిషత్ నుండి డా. లింగా శ్రీనివాస్ గారితో "జానపద సంగీతం సాంస్కృతికత" అనే అంశం పై అవగాహన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల ఆగష్టు 17, 2024 శనివారం ఉదయం గం. 11:00 EDT/8:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
Link to join the webinar: https://natsworld.org/lalitha-kalaa-vedika-august-2024
Link to join NATS లలిత కళా వేదిక WhatsApp group:
https://chat.whatsapp.com/KlQwZteONQHAirKUgq1fH8