NATS America Telugu Sambaralu 2019 Invitation
డల్లాస్ మెట్రోలోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో మే నెలలో జరగనున్న
నాట్స్ సంబరాలకు ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం!
మన తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సంగీత నవ అవధాన సాహితీ సౌరభాలతో, కమనీయ కవితా నీరాజనాలతో, స్థానిక తెలుగు వారసత్వపు లలిత కళా ప్రదర్శనలతో, నోరూరించే అచ్చ తెలుగు వంటకాలతో, ఆట పాటల, కవితా కథా సాహిత్య పోటీలతో, మన వేష భాషల వారసత్వ ఘనకీర్తిని ఎలుగెత్తి చాటుతూ, భాషే రమ్యం – సేవే గమ్యం అంటూ సవినయంగా తెలుగు వారందరికీ ఆహ్వానం పలుకుతోంది డల్లాస్ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు.
అంబరాన్ని తాకే ఆరవ నాట్స్ సంబరాలకు మన తెలుగు వారందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం!
Team Contacts:
- For general information, contact sambaralu team at info@sambaralu.org.
- For registration and donor packages, contact Registration team at registration@sambaralu.org
- For exhibits, contact Exhibits team at exhibits@sambaralu.org
You can get additional details in www.sambaralu.org and donation packages for NATS America Telugu Sambaralu 2019 are available at https://www.sambaralu.org/donation.html













