శాంటా క్లారాలో ‘‘గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్ పో’’
శాంటా క్లారాలో గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్ పో జరుగుతోంది. అక్టోబర్ 3,4 తేదీల్లో ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది . ఈ ఎక్స్ పో Santa Clara Convention Centre 5001 Great America Pkwy Santa Clara CA 95054 లో జరుగుతోంది.
ఈ ఎక్స్ లో ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ సదుపాయం కూడా వుంది. ఇందులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణె, ముంబై, మంగళూరు, వైజాగ్, విజయవాడ, కొచ్చి, కోజికోడ్, అలిబగ్, యూఎస్ఏ కి చెందిన బిల్డర్లు పాల్గొంటున్నారు. ఇందులో 20 కి పైగా ప్రముఖ బిల్డర్స్ తో పాటు 200 కి పైగా ప్రాజెక్ట్ లు కూడా వున్నాయి.
అలాగే ఈ ఎక్స్ పో లో అపార్ట్ మెంట్స్, ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ స్పేసెస్, విల్లాస్, ఫాం ల్యాండ్స్, ఇండిపెండెంట్ హౌసెస్ వుంచుతున్నారు.
అలాగే ఈ ఎక్స్ పో లో అపర్ణ బిల్డర్స్, ASBL, MSNO, YULA, HONER, RUBRICK, TRIDASA, ORGANO, NAVINS, S-CUBE, PRESTIGE GROUP, RADHEY GROUP, ICICI BANK భాగస్వాములుగా వున్నాయి.
ఈ ఎక్స్ పో లో పాల్గొనడం ద్వారా ప్రాపర్టీ, అపార్ట్ మెంట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ విషయంలో ఓ అవగాహన చేకూరుతుంది. అలాగే 20 కి పైగా బిల్డర్స్ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి.
మరిన్ని వివరాల కోసం +1(925) 913-8049 నెంబర్ కి గానీ, లేదా WWW. mysftindia.cpm ను సంప్రదించవచ్చు.
కార్యక్రమ వివరాలు :
గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్ పో
తేదీ : అక్టోబర్ 3,4 తేదీల్లో
సమయం : ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు
వేదిక : Santa Clara Convention Centre 5001 Great America Pkwy Santa Clara CA 95054
ప్రత్యేక ఆకర్షణలు :
ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్
20 మందికి పైగా బిల్డర్లు, 200 కి పైగా ప్రాజెక్టులు








