Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Vijay devarakonda dismisses rumours about liger getting a digital release

‘లైగర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు చాలా తక్కువన్న విజయ్ దేవరకొండ

  • Published By: cvramsushanth
  • June 22, 2021 / 07:46 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Vijay Devarakonda Dismisses Rumours About Liger Getting A Digital Release

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత అదే జోష్‌లో ‘లైగర్’ సినిమా రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవుతుండటంతో ఓటీటీ దిశగా ఆలోచనలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు.రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘లైగర్’. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత అదే జోష్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పైగా షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. చిత్ర అప్‌డేట్స్ బయటకు వదిలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో ప్రతిఒక్కరి చూపు ఈ సినిమాపైనే పడింది. ఈ నేపథ్యంలో లైగర్ సినిమాను ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Times Custom Ads

‘లైగర్’ చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందని, పూరి జగన్నాథ్‌ ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్‌, థియేట్రికల్‌ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతోందని.. ఏకంగా 200 కోట్ల భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ రెడీగా ఉందనే న్యూస్ వైరల్ అయింది. పరిస్థితుల్ని బట్టి వచ్చే నెలలో పూరి జగన్నాథ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా షూటింగ్ ఫినిష్ చేసేసి.. ఓటీటీలో అయినా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని చెప్పుకున్నారు. దీంతో ఈ వార్తలపై నేరుగా రియాక్ట్ అయ్యారు హీరోవిజయ్ దేవరకొండ. ”లైగర్ కోసం 200 కోట్లు చాలా తక్కువని, థియేటర్స్‌లో అంతకంటే ఎక్కువ రాబడతాం” అని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. అంటే ఈ మూవీపై రౌడీ స్టార్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవవచ్చు.

 

Tags
  • digital release
  • Liger
  • Puri Jagannath
  • rumours
  • Vijay Devarakonda

Related News

  • Success Comes Only By Taking Risks Says Samantha

    Samantha: రిస్క్ తీసుకుంటేనే స‌క్సెస్ వ‌స్తుంది

  • Anupama Parameswaran Hopes On Kishkindhapuri

    Anupama Parameswaran: అనుప‌మ ఆశ‌లు ఫ‌లించేనా?

  • Jeethu Joseph About Drishyam 3

    Jeethu Joseph: దృశ్యం 3 పై అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు

  • Ilaiyaraaja Donate Rs 4 Crore Diamond Crown Sri Mookambika Devi

    Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వ‌జ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళ‌యరాజా

  • Ustaad Bhagath Singh Movie Update

    Pawan Kalyan: ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్

  • Bombay High Court Rejects Hansika Motwanis Plea

    Hansika: బాంబే హైకోర్టులో హ‌న్సిక‌కు చుక్కెదురు

Latest News
  • ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయవంతం
  • Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
  • Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
  • YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
  • Samantha: రిస్క్ తీసుకుంటేనే స‌క్సెస్ వ‌స్తుంది
  • Anupama Parameswaran: అనుప‌మ ఆశ‌లు ఫ‌లించేనా?
  • Jeethu Joseph: దృశ్యం 3 పై అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు
  • Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వ‌జ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళ‌యరాజా
  • Pawan Kalyan: ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
  • Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer