గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోతున్న తాప్సీ
తాప్సీ పన్ను(Taapsee Pannu) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా తాప్సీ ఐవరీ షాంపైన్ గోల్డ్ కలర్ టిష్యూ శారీ, చీరకు బోర్డర్‌గా ఎంబ్రాయిడరీ డిజైన్, దానికి మ్యాచింగ్ స్ట్రాప్‌లెస్, హెవీ ఎంబెలిష్డ్ స్వీట్హార్ట్ కార్సెట్ చోలీ ధరించింది.


ఇవి కూడా చదవండి
చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చేతికి గోల్డ్ మ్యాచింగ్ బ్రాస్లెట్తో ఎంతో రాయల్‌గా కనిపించింది. ఈ లుక్ లో తాప్సీని చూసిన నెటిజన్లు ఆమె అందాల్ని పొగుడుతూ ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.










