7th October 2026

_________

- Bhuvana

ఒక్క చూపులో మనసు దోచే షర్ట్ బ్లౌజ్ డిజైన్స్!

తెలుపు రంగు కాలర్ షర్ట్ బ్లౌజ్‌ను కాటన్, లినెన్ లేదా హ్యాండ్‌లూమ్ చీరలతో జత చేస్తే ఆఫీస్, క్యాజువల్ ఈవెంట్స్‌కు ఎలిగెంట్ లుక్ వస్తుంది.

క్లాసిక్ వైట్ షర్ట్ బ్లౌజ్

ఓవర్‌సైజ్డ్ షర్ట్ స్టైల్ ఇప్పుడు ఫ్యాషన్‌లో హైలైట్. ప్లెయిన్ చీరతో ఈ డిజైన్ స్టైలిష్, కంఫర్టబుల్ ఫ్యూజన్ లుక్‌ను అందిస్తుంది.

ఓవర్‌సైజ్డ్ షర్ట్ బ్లౌజ్

షార్ట్ లెంగ్త్ క్రాప్ షర్ట్ బ్లౌజ్ జార్జెట్, షిఫాన్ చీరలతో చక్కగా సెట్ అవుతుంది. యువతలో ఈ డిజైన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

క్రాప్ షర్ట్ బ్లౌజ్

లినెన్ ఫ్యాబ్రిక్‌తో తయారైన షర్ట్ బ్లౌజ్‌లు వేసవిలో కంఫర్ట్‌తో పాటు క్లాసీ లుక్ ఇస్తాయి. రోజువారీ వినియోగానికి కూడా ఇవి మంచి ఎంపిక.

లినెన్ షర్ట్ బ్లౌజ్

షర్ట్ బ్లౌజ్‌పై సన్నని బెల్ట్ జత చేస్తే నడుము ఆకృతి హైలైట్ అవుతుంది. రిసెప్షన్, పార్టీ లుక్‌కు ఇది ట్రెండీ స్టైలింగ్ టిప్.

బెల్ట్‌తో షర్ట్ బ్లౌజ్

ఫుల్ స్లీవ్, కాలర్ ఉన్న షర్ట్ బ్లౌజ్‌లు సిల్క్, టిష్యూ చీరలతో రాయల్ లుక్ ఇస్తాయి. పండుగలు, ప్రత్యేక వేడుకలకు ఇవి బెస్ట్ ఎంపిక.

ఫుల్ స్లీవ్ కాలర్ డిజైన్

ఫ్లోరల్ లేదా స్ట్రైప్ ప్రింటెడ్ షర్ట్ బ్లౌజ్‌ను ప్లెయిన్ చీరతో జత చేస్తే ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా కనిపిస్తుంది.

ప్రింటెడ్ షర్ట్ బ్లౌజ్