బీచ్ అందాల్ని డామినేట్ చేస్తున్న సారా అర్జున్
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సారా అర్జున్(Sara Arjun).. దురంధర్(Durandhar), దురంధర్2(Durandhar2) సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా సారా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లి అక్కడ్నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లిన సారా, అక్కడి సముద్ర తీరంలో సూర్యకాంతి వెలుగులు, వేవీ హెయిర్, ఎల్లో కలర్ డ్రెస్ లో రకరకాల పోజులిచ్చి ఎంతో అందంగా కనిపించింది. అమ్మడి అందాన్ని చూసి సారా బీచ్ అందాల్ని కూడా డామినేట్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.







