మోడ్రన్ డ్రెస్ లో రాశీ అందాల ఆరబోత
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి అలరిస్తున్న రాశీ ఖన్నా(Raashi Khanna) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సెట్ చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫోటోలను షేర్ చేసిన రాశీ, ఈ ఫోటోల్లో క్లాసీ వైట్ బ్లేజర్, మినీ డ్రెస్ కు మోడర్న్ టచ్ ఇస్తూ తన ఎద అందాలను ఆరబోస్తూ ఎంతో హా*గా ఫోటోలకు పోజులిచ్చింది. రాశీ అందాలను చూసి తమ మతులు పోతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








