పింక్ డ్రెస్ లో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న ఖుషి
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) చిన్న కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్(Kushi Kapoor) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే ఖుషి తాజాగా మోడ్రన్ పింక్ గౌన్ లో మెరిసింది. పింక్ షేడ్ లో ఎంతో క్లాసీగా ఉన్న ఈ డ్రెస్ లో ఖుషి అందాలను చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.








