చీరలో చినుకుల అందం
హైదరాబాదీ బ్యూటీ సిమ్రన్ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే సిమ్రన్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో వైట్ శారీలో వాన చినుకులను ఆస్వాదిస్తూ నేలపై ఆనందంగా కళ్లు మూసుకుని చిరునవ్వుతో వానను హత్తుకుంటూ కనిపించింది. వైట్ శారీ, తడి జుట్టు, వాన చినుకులు కలిసి ఒక సినిమాటిక్ ఫ్రేమ్ ను తలపించగా, గ్లామర్ కంటే సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.








