15th July 2026

__________

- Saidulu

డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్.. ఒత్తైన, మెరిసే జుట్టు కోసం బెస్ట్ ఎంపిక!

హెయిర్ కలరింగ్, స్టైలింగ్ టూల్స్ వల్ల దెబ్బతిన్న జుట్టును ఇది లోపలి నుండి రిపేర్ చేసి, రక్షణ కల్పిస్తుంది.

డ్యామేజ్ కంట్రోల్

ఇతర బ్రాండ్ల కంటే ఇందులో 2 రెట్లు ఎక్కువ విటమిన్ E ఉంటుంది. ఇది కుదుళ్లను దృఢంగా ఉంచి, జుట్టుకు సహజ మెరుపునిస్తుంది.

2X విటమిన్ E పవర్

జుట్టులో తగ్గిన ప్రొటీన్లను భర్తీ చేయడానికి ఇందులో సోయా ప్రొటీన్ జతచేశారు. ఇది జుట్టు సాంద్రతను పెంచుతుంది.

ప్రొటీన్ల పోషణ

 ఈ ఆయిల్‌ను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు చిట్లిపోవడం తగ్గి, హెయిర్ ఫాల్ సమస్య 79% వరకు తగ్గుతుంది.

జుట్టు రాలడం నివారణ

ఇది చాలా లైట్ వెయిట్ మరియు నాన్-స్టిక్కీ ఆయిల్. రాసుకున్నా జిడ్డుగా అనిపించదు కాబట్టి హ్యాపీగా స్టైలింగ్ చేసుకోవచ్చు.

నాన్-స్టిక్కీ ఫార్ములా

బాదం నూనె గుణాలు తలలోని పొడిదనాన్ని దూరం చేసి, చుండ్రు రాకుండా స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతాయి.

పొడిబారిన స్కాల్ప్‌కు సంరక్షణ

ఈ లేటెస్ట్ ఫార్ములాలో కెరాటిన్ పోషణ కూడా లభిస్తుంది. ఇది మీ జుట్టును పట్టులా సాఫ్ట్‌గా, సిల్కీగా మారుస్తుంది.

కెరాటిన్ బూస్ట్

కొద్దిగా ఆయిల్ తీసుకుని వేలి కొనలతో స్కాల్ప్‌పై మసాజ్ చేయండి. గంట తర్వాత లేదా రాత్రంతా ఉంచి తలస్నానం చేయండి.

సరైన పద్ధతి ఇదే