స్కెచర్స్లో ఈషాడియల్ సందడి
అమెరికన్ పెర్ఫార్మెన్స్ అండ్ లైఫ్ స్టయిల్ పుట్వేర్ బ్రాండ్ స్కెచర్స్లో బాలీవుడ్ నటి ఈషా డియాల్ తఖ్తానీ సందడి చేసింది. స్టోర్కు వచ్చిన ఆమె కాసేపు షాపింగ్ చేసింది. దాదాపు 7 సంవత్సరాల తరువాత కేక్వాక్ లఘు చిత్రంతో ఈషా పునప్రవేశించిన సంగతి తెలిసిందే. తన ప్రమోషనల్ టూర్ కోసం ఆమె స్పీకర్లను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ, తాను చక్కని శరీరాకృతి కోరుకుంటూ, నిత్యమూ వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేస్తుంటానని చెప్పారు. ఈ క్రమంలో సరైన షూస్ అత్యవసరమని, అందుకు స్కెచ్చర్స్ చక్కగా సరిపోతాయని చెప్పింది.













