చీరకట్టులో అదరగొడుతున్న అనసూయ
జబర్దస్త్(jabardasth) కామెడీ షో తో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ(anasuya), తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి నటిగానూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.

రంగమ్మత్త(rangamatha)గా తన నటనతో ఎంతోమందిని మెప్పించిన అనసూయ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అందులో భాగంగానే అనసూయ తాజాగా ఆలివ్ గ్రీన్ జార్జెట్ శారీ, దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ను ధరించి హెయిర్ ను లూజ్ గా వదిలేసి ఫోటోలకు పోజులివ్వగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ షేర్ అవుతున్నాయి.








