రూహి సింగ్ బికినీ అవతారం
మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైన రూహి సింగ్ మొదటి సినిమానే ఫ్లాప్ అవడంతో మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్ లో అప్పుడప్పుడు ఆఫర్లు అందుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న రూహి సింగ్, సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ తన గురించి అప్డేట్స్ ఇస్తూ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా రూహి సింగ్ సముద్రంలో సూర్యాస్తమయం టైమ్ లో బికినీలో దిగిన ఫోటోను షేర్ చేసి కుర్రాళ్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. రూహి షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది.













