తడిచిన బాడీతో మతి పోగొడుతున్న జాన్వీ
శ్రీదేవి నటవారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ తర్వాత తనదైన ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో జాన్వీ కపూర్ కి అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది. జాన్వీ షేర్ చేసే ఫోటోషూట్లు, వీడియో షూట్లకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. జాన్వీ మెరిసే ఫ్రాక్ వేసుకుని నీళ్లలో తడిచి తన పోజులతో కుర్రాళ్ల మతులు చెడగొడుతుంది. డార్క్ థీమ్‌లో వెట్ లుక్ లో కనిపించిన జాన్వీకపూర్ అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.













