Birthright Citizenship : జన్మత పౌరసత్వ హక్కు రద్దుకు బిల్లు

అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మత లభించే పౌరసత్వ హక్కును రద్దు చేసే బిల్లును రిపబ్లిన్ సభ్యులు (Republican members) సెనెట్ (Senate )లో ప్రవేశపెట్టారు. జన్మత పౌరసత్వ హక్కు అక్రమ వలసదారులకు వరంగా మారిందని, జాతీయ భద్రత బలహీనపడుతోందని సెనెటర్లు లిండ్సే గ్రాహం(Lindsey Graham), టెడ్ క్రజ్, కేటీ బ్రిట్ (Katie Britt) తెలిపారు.