White House :వైట్‌హౌస్‌లో మస్క్ ఆఫీస్… క్లారిటీ ఇచ్చిన ట్రంప్

వైట్‌హౌస్‌లో టెస్లా అధినేత మస్క్ కు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖండిరచారు. మస్క్ (Musk) నేతృత్వంలో పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కు ఓ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే అది వైట్‌హౌస్‌లో ఓవల్ ఆఫీసు (Oval Office )లో కాదని స్పష్టం చేశార. వైట్‌హౌస్‌లో పశ్చిమవైపు ఉన్న ఓవల్ ఆఫీస్‌లో మస్క్‌కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.