డొనాల్డ్ ట్రంప్, మెలానియా విడాకులు ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 75వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలకు ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మాత్రం హాజరు కాలేదు. దీంతో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ విడాకులు తీసుకుంటున్నారన్న వదంతలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మెలానియా తన జీవితం తాను సాగిస్తున్నారని కథనం. దీన్ని రచయిత క్రిస్టన్ బ్రట్ ఖండిస్తూ పార్టీకి రానంతమాత్రాన ఎవరూ ఎక్కువగా ఊహించుకోవసరం లేదన్నారు.