14 సంవత్సరాల అభిమాని కి కమలా హ్యారిస్ పిలుపు
కాలిఫోర్నియాకు చెందిన ఒక టీనేజ్ ఆర్టిస్ట్ టైలర్ గోర్డాన్ 22 నవంబర్ 2020 ఆదివారం న తన ట్విట్టర్ అనుచరులను తాను చిత్రీకరించిన ఉపాధ్యక్షులు గా ఎన్నుకోబడిన కమలా హ్యారిస్ చిత్రపటాన్ని పంచుకోవాలని కోరారు. 24 నవంబర్ 2020 బుధవారం శ్రీ హ్యారిస్ అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి పిలవడంతో టైలర్ గోర్డాన్ తాను చిత్రీకరించిన శ్రీ హ్యారిస్ చిత్రపటాన్ని శ్రీ హ్యారిస్ చూసినట్లు తెలుసుకున్నాడు.
శ్రీ హ్యారిస్ పిలుపుతో “నేను నిజంగా షాక్ అయ్యాను” అని 14 సంవత్సరాల టైలర్ గోర్డాన్ తెలిపారు.
టైలర్ గోర్డాన్ శ్రీ హారిస్ యొక్క చిత్తరువును చిత్రీకరించడానికి అమెరికా మొదటి మహిళ గా ఎన్నుకోబడిన మొదటి నల్లజాతి మహిళా మరియు ఉపాధ్యక్షులుగా ఆసియా సంతతికి చెందిన మొదటి మహిళా అవటం నల్లజాతి మహిళా గా ఆమె తీసుకున్న నిర్ణయాలు అతనకు ప్రేరణ అని టైలర్ గోర్డాన్ తెలిపారు.
మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ మరియు 2016 డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ మరియు శాన్ జోస్ మేయర్ సామ్ లిక్కార్డో గోర్డాన్ సందేశాన్ని, టైలర్ గోర్డాన్ ట్వీట్
“నా పేరు టైలర్ గోర్డాన్ మరియు నాకు 14 సంవత్సరాలు మరియు నేను బే ఏరియాలో నివసిస్తున్నాను! నేను మీ యొక్క ఈ చిత్రాన్ని చిత్రించాను మరియు మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను !!” ను ట్విట్టర్లో వ్యాప్తి చేయడానికి సహాయ పాడడం విశేషం.






