Marco Rubia :అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రుబియా ప్రమాణం

అమెరికా నూతన విదేశాంగ మంత్రి (New Foreign Minister)గా మార్కో రుబియా (Marco Rubia) ప్రమాణం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్‌లో బాద్యతలు చేపట్టిన తొలి మంత్రిగా నిలిచారు. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ, దేశాన్ని మరింత బలోపేతం చేయడం, సురక్షితంగా తీర్చిదిద్దడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా మార్కో రుబియో తెలిపారు.