సీఎం చంద్రబాబు, లోకేశ్ లకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు (Mahanadu) వేడుకను ఈసారి స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించడం ప్రశంసనీయమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొనియాడారు. మహానాడు ప్రారంభమైన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ (Lokesh), రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao)లకు పవన్‌కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి







