27th May 2026

____________

- Saidulu

ఒకే డిజైన్‌తో అనేక కొత్త లుక్స్ ఇచ్చే చేంజబుల్ ఇయర్‌రింగ్స్

ప్రతి డ్రెస్ కి కొత్త కమ్మలు కొనాల్సిన పనిలేదు! ఒక్క జతతోనే మీ లుక్ మార్చేసే మోస్ట్ ట్రెండీ చేంజబుల్ ఇయరింగ్స్ డిజైన్స్ ఇవే!

ఆఫీస్ లేదా క్యాజువల్ లుక్ కోసం కేవలం 'స్టడ్స్' పెట్టుకోవచ్చు. ఫంక్షన్స్‌కి వెళ్లేటప్పుడు కింద 'జుంకా' తగిలించుకుంటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది!

2-in-1 డిటాచబుల్ జుంకాలు

మీ శారీ లేదా కుర్తీ రంగుకు మ్యాచ్ అయ్యేలా.. ఇయరింగ్స్ మధ్యలో ఉండే స్టోన్స్ లేదా కుందన్స్‌ని కేవలం 5 సెకన్లలో మార్చేసుకోవచ్చు.

కలర్‌ఫుల్ కుందన్ & ఎనామెల్ డ్రాప్స్

వెస్ట్రన్ అండ్ ఇండో-వెస్ట్రన్ వేర్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. లూప్స్ కింద ముత్యాలు లేదా మోడ్రన్ చామ్స్ తగిలించుకుని డైలీ కొత్త లుక్ ట్రై చేయండి.

మోడ్రన్ హోప్స్ & చామ్స్

పట్టుచీరల ప్రియుల కోసం యాంటిక్ గోల్డ్ చేంజబుల్ డిజైన్స్. సింపుల్ పెండెంట్స్‌ని కూడా ఇయరింగ్స్‌గా వాడుకునే స్మార్ట్ డిజైన్స్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

సాంప్రదాయ టెంపుల్ జ్యువెలరీ

ఒకే చాంద్‌బాలికి కింద ముత్యాలు, పచ్చలు, లేదా కెంపులు మార్చుకునే వీలుండే త్రీ-ఇన్-వన్ డిజైన్స్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్!

త్రీ-ఇన్-వన్ చాంద్‌బాలి డిజైన్

హెవీగా కాకుండా రోజూ సింపుల్‌గా మెరిసిపోవాలనుకునే వారి కోసం లైట్ వెయిట్ క్రిస్టల్ చేంజబుల్స్. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా!

లైట్ వెయిట్ డైలీ వేర్ డిజైన్స్

ముందు ఒక చిన్న స్టడ్ ఉంటుంది, కానీ వెనుక వైపు రకరకాల డిజైన్ల 'జాకెట్స్' తగిలించుకోవచ్చు. కాలేజ్ గర్ల్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్.

మోడ్రన్ జాకెట్ ఇయరింగ్స్

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ లుక్స్ ఇచ్చే ఈ స్మార్ట్ ఇయరింగ్స్ మీ కలెక్షన్‌లో ఉన్నాయా?