పింక్ డ్రెస్ లో పిచ్చోళ్లని చేస్తోన్న చందమామ
పెళ్లై కొడుకు పుట్టినా కూడా టాలీవడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఇప్పటికీ మంచి అందంతో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. కాజల్ కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది.


అందులో భాగంగానే తాజాగా చందమామ పింక్ కలర్ మినీ డ్రెస్ ధరించి ఆ ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో అమ్మడు ఎంతో అందంగా, స్టైలిష్ గా చాలా సింపుల్ గా కనిపించగా, కాజల్ ఇలా మరింత అందంగా ఉందని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.









