పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడణవీస్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ (Fadnavis) పరామర్శించారు. ముంబయిలోనీ (Mumbai) కోకిలాబెణ్ ఆస్పత్రి (Kokilaben Hospital)లో ఇటీవల పవన్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న పవన్‌ను మహారాష్ట్ర సీఎం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.








