రేపు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే ఉక్కుకర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న సీఎం – ఉ.11 గంటలకు మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె వద్ద ఉక్కుకర్మాగారానికి శంకుస్థాపన – రూ.18 వేల కోట్ల వ్యయంతో ఉక్కుకర్మాగారాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచన.
కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కుకర్మాగారం నిర్మిస్తోంది : సి.ఎం.రమేష్
నేను, బీటెక్ రవి చేసిన నిరాహార దీక్షలకు రాష్ట్ర, జిల్లా ప్రజలు మద్దతు తెలిపారు – పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖామంత్రికి విన్నవనించినా స్పందించలేదు – జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటానికి సీఎం ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నారు – శంకుస్థాపనకు జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలూ హాజరుకావాలని కోరుతున్నా – ఉక్కు కర్మాగారం శంకుస్థాపన అనంతరం తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తా : సి.ఎం.రమేష్ .













