ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఏపీ ఎన్టీవో నేతలు భేటీ
ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కల్సిన రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘం.. రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. ప్రధాన కార్యదర్శి కె వి శివారెడ్డి. .సహాధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు.. కోశాధికారి రంగారావు.. రాష్ట్ర ఇతర కార్యవర్గ సభ్యులు..షరీఫ్… MV కృష్ణా రెడ్డి.. పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్.. కార్యదర్శి నెరుసు రామారావు….గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాస్. కార్యదర్శి శెట్టిపల్లి సతీష్ కుమార్.. ఈస్ట్ కృష్ణా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ.. ప్రకాశం జిల్లా కార్యదర్శి RCH కృష్ణా రెడ్డి… క్యాపిటల్ సిటీ అధ్యక్షుడు నాగభూషణం… ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని… రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి… నలమారు. చంద్ర శేఖర్ రెడ్డి. పలువురు CMO అధికారులు. ధనుంజయ రెడ్డి… రేవు ముత్యాల రాజు లు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కు అనుకూలంగా తీసుకున్న పలు నిర్ణయాలు పట్ల ముఖ్యమంత్రి కి..వారి సహచర మాంత్రివర్గానికి ధన్యవాదాలు.. కృతజ్ఞతలును శాలువా కప్పి.,పుష్పగుచ్ఛం ఇచ్చి తెలిపిన రాష్ట్ర నాయకత్వం… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఉద్యోగులు ను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. వారు సంతోషం గా ఉంటే ప్రజలకు మరింత సేవలు అందుతాయని తెలిపారు.. అందరి నాయకులు ను పరిచయం చేసుకుని.. వారి పేర్లు మరీ అడిగి అందరిని ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి…కామ్రేడ్ బండి శ్రీనివాస్… శివారెడ్డి లు ఉద్యోగుల తరుపున పలు అంశాలను ప్రస్తావించి ముఖ్యమంత్రి గార్కి వివరించారు… ఈ కార్యక్రమం సుమారు 40 నిమిషాలు పాటు జరిగింది.. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం మునుపెన్నడూ జరుగలేదు… ముఖ్యమంత్రి గారు చాలా సంతోషం తో అందరితో చక్కగా మాట్లాడారు.













