భారత్‌కు ఐక్యరాజ్యసమతి హెచ్చరిక
అల్ ఖైదాతో తాజాగా భారత్‌కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. మరోసారి ఉనికి చాటుకోవడానికి ఈ తీవ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందని అలర్ట్ చేసింది. కొంతకాలంగా బలహీనపడుతున్న వస్తున్న ఉగ్రవాద స్థం ఆల్ ఖైదా మళ్లీ తన ప్రాబల్యాన్ని పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మద్దతులో ఆఫ్గనిస్థాన్‌లో ఉనికి చాటుకుంటున్న అల్ ఖైదా ఎక్యూఐఎన్ సంస్థ. ఈ పరిణామాంతో ఈ సంస్థ వ్యూహాలపై అనుమానాలు మొదలయ్యాయి. అప్గన్ నుంచి కశ్మీర్ వరకూ విస్తరించాలనే లక్ష్యంలోనే ఈ పేరు మార్చారని ఇండియాను అలర్ట్ చేసింది ఐక్యరాజ్య సమితి భద్రత మండలి`యుఎన్ఎస్సి. తాలిబన్ల సహకారంతో ఆల్‌ఖైదా దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని యూఎన్స్సి తెలిపింది.













